Govinda Namalu in Telugu in 2023

“Govinda Namalu” is a compilation of 108 names of Lord Venkateswara, chanted with utmost devotion. “Govinda Namalu,” a mellifluous and spiritually uplifting collection of verses, is a celestial hymn dedicated to Lord Venkateswara, also known as Lord Balaji or Lord Govinda. These sacred verses, sung with unwavering devotion, have the power to transport one’s soul to a realm of divine bliss. Join us on this lyrical journey as we explore the profound significance and enchanting beauty of Govinda Namalu.

Govinda Namalu

S.No’sGovinda Namalu in TeluguGovinda Namalu in English
1శ్రీనివాసా గోవిందాSrinivasa Govinda
2శ్రీ వేంకటేశా గోవిందాSri Venkatesa Govinda
3భక్త వత్సల గోవిందాBhakta Vatsala Govinda
4భాగవత ప్రియ గోవిందాBhagavata Priya Govinda
5నిత్య నిర్మల గోవిందాNitya Nirmala Govinda
6నీలమేఘ శ్యామ గోవిందాNeelamegha Shyama Govinda
7పురాణ పురుషా గోవిందాPurana Purusha Govinda
8పుండరీకాక్ష గోవిందాPundarikaksha Govinda
9నంద నందనా గోవిందాNanda Nandana Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
10నవనీత చోర గోవిందాNavneetha Chora Govinda
11పశుపాలక శ్రీ గోవిందాPrashupalaka Sri Govinda
12పాప విమోచన గోవిందాPapa Vimochana Govinda
13దుష్ట సంహార గోవిందాDrushta Samhara Govinda
14దురిత నివారణ గోవిందాDuritha Nivarana Govinda
15శిష్ట పరిపాలక గోవిందాShrita Paripalaka Govinda
16కష్ట నివారణ గోవిందాKasta Nivarana Govinda
17వజ్ర మకుటధర గోవిందాVajra Makutadhara Govinda
18వరాహ మూర్తీవి గోవిందాVaraha Murtivi Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
19గోపీజనలోల గోవిందాGopijanalola Govinda
20గోవర్ధనోద్ధార గోవిందాGovardhanodhara Govinda
21దశరధ నందన గోవిందాDasharadha Nandana Govinda
22దశముఖ మర్ధన గోవిందాDashamukha Mardhana Govinda
23పక్షి వాహనా గోవిందాPakshi Vahana Govinda
24పాండవ ప్రియ గోవిందాPandava Priya Govinda
25మత్స్య కూర్మ గోవిందాMatsya Kurma Govinda
26మధు సూధన హరి గోవిందాMadhu Sudhana Hari Govinda
27వరాహ నృసింహ గోవిందాVaraha Nrisimha Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
28వామన భృగురామ గోవిందాVamana Bhrigurama Govinda
29బలరామానుజ గోవిందాBalaramanuja Govinda
30బౌద్ధ కల్కిధర గోవిందాBuddha Kalkidhara Govinda
31వేణు గాన ప్రియ గోవిందాVenu Gana Priya Govinda
32వేంకట రమణా గోవిందాVenkata Ramana Govinda
33సీతా నాయక గోవిందాSita Nayaka Govinda
34శ్రితపరిపాలక గోవిందాSritaparipalaka Govinda
35దరిద్రజన పోషక గోవిందాDaridrajana Poshaka Govinda
36ధర్మ సంస్థాపక గోవిందాDharma Sansthapaka Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
37అనాథ రక్షక గోవిందాAnatha Rakshasa Govinda
38ఆపధ్భాందవ గోవిందాApadbhandava Govinda
39శరణాగతవత్సల గోవిందాSaranagatavatsala Govinda
40కరుణా సాగర గోవిందాKaruna Sagara Govinda
41కమల దళాక్షా గోవిందాKamala Dalaksha Govinda
42కామిత ఫలదాతా గోవిందాKamita Phaldata Govinda
43పాప వినాశక గోవిందాPapa Vinasaka Govinda
44పాహి మురారే గోవిందాPahi Murare Govinda
45శ్రీముద్రాంకిత గోవిందాSrimudrankita Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
46శ్రీవత్సాంకిత గోవిందాSrivatsankita Govinda
47ధరణీ నాయక గోవిందాDharani Nayaka Govinda
48దినకర తేజా గోవిందాDinakara Teja Govinda
49పద్మావతీ ప్రియ గోవిందాPadmavati Priya Govinda
50ప్రసన్నముర్తీ గోవిందాPrasannamurthy Govinda
51అభయ హస్త ప్రదర్శన గోవిందాAbhaya Hasta Pradarsana Govinda
52మర్త్యావతారా గోవిందాMartyavatara Govinda
33శంఖ చక్రధర గోవిందాShankha Chakradhara Govinda
54శార్ జ్గ గదాధర గోవిందాSarjga Gadadhara Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
55విరజా తీర్థ గోవిందాViraja Tirtha Govinda
56విరోధి మర్ధన గోవిందాVirodhi Mardhana Govinda
57సాలగ్రామధర గోవిందాSalagramadhara Govinda
58సహస్ర నామ గోవిందాSahasra Nama Govinda
59లక్ష్మీ వల్లభ గోవిందాLakshmi Vallabha Govinda
60లక్ష్మణాగ్రజ గోవిందాLakshmanagraja Govinda
61కస్తూరి తిలక గోవిందాKasturi Tilaka Govinda
62కాంచనాంబరధర గోవిందాKanchanambaradhara Govinda
63గరుడ వాహనా గోవిందాGaruda Vahana Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
64గజరాజ రక్షక గోవిందాGajaraja Rakshaka Govinda
65వానర సేవిత గోవిందాVanara Sevita Govinda
66వారథి బంధన గోవిందాVarathi Bandhana Govinda
67ఏడు కొండల వాడా గోవిందాYedu Kondala Vada Govinda
68ఏకశ్వరూపా గోవిందాEkaswarupa Govinda
69శ్రీ రామ క్రిష్ణా గోవిందాSri Rama Krishna Govinda
70రఘుకుల నందన గోవిందాRaghukula Nandana Govinda
71ప్రత్యక్ష దేవ గోవిందాPratyaksa Deva Govinda
72పరమ దయాకర గోవిందాParama Dayakara Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
73వజ్రకవచధర గోవిందాVajrakavachadhara Govinda
74వైజయంతి మాల గోవిందాVyjayanthi Mala Govinda
75వడ్డీ కాసుల వాడా గోవిందాVaddi Kasula Vada Govinda
76వసుదేవ తనయా గోవిందాVasudeva Tanaya Govinda
77బిల్వపత్రార్చిత గోవిందాBilvapatarchita Govinda
78భిక్షుక సంస్తుత గోవిందాBhikshuka Sanstuta Govinda
79స్త్రీ పుం రూపా గోవిందాStri Pumrupa Govinda
80శివకేశవ మూర్తి గోవిందాSivakesava Murthy Govinda
81బ్రహ్మాండ రూపా గోవిందాBrahmanda Rupa Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
82భక్త రక్షక గోవిందాBhakta Rakshasa Govinda
83నిత్య కళ్యాణ గోవిందాNitya Kalyana Govinda
84నీరజ నాభ గోవిందాNeeraja Nabha Govinda
85హధీరామ ప్రియ గోవిందాHadhirama Priya Govinda
86హరి సర్వోత్తమ గోవిందాHari Sarvotthama Govinda
87జనార్ధన మూర్తి గోవిందాJanardhana Murthy Govinda
88జగత్సాక్షి రూపా గోవిందాJagatsakshi Rupa Govinda
89అభిషేక ప్రియ గోవిందాAbhishek Priya Govinda
90అపన్నివారణ గోవిందాApannivarana Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
91రత్న కిరీటా గోవిందాRatna Kirita Govinda
92రామానుజనుత గోవిందాRamanujanuta Govinda
93స్వయంప్రకాశి గోవిందాSvayamprakashi Govinda
94ఆశ్రితపక్షా గోవిందాAsritapaksha Govinda
95నిత్యరక్షక గోవిందాNityarakshaka Govinda
96నిఖిల లోకేశా గోవిందాNikhila Lokesha Govinda
97ఆనంద రూపా గోవిందాAnanda Rupa Govinda
98అధ్యంత రహిత గోవిందాAdhyanta Rahita Govinda
99ఇహపర దాయక గోవిందాIhapara Dayaka Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
100ఇభరాజ రక్షక గోవిందాIbharaja Rakshaka Govinda
101పరమదయాళో గోవిందాParamadayalo Govinda
102పద్మనాభ హరి గోవిందాPadmanabha Hari Govinda
103తిరుమలవాసా గోవిందాTirumalavasa Govinda
104తులసీ వనమాల గోవిందాTulsi Vanamala Govinda
105శ్రీ శేష శయన గోవిందాSri Sesha Sayana Govinda
106శేషాద్రి నిలయా గోవిందాSeshadri Nilaya Govinda
107శ్రీ శ్రీనివాసా గోవిందాSri Srinivasa Govinda
108శ్రీ వేంకటేశా గోవిందాSri Venkatesa Govinda
గోవిందా హరి గోవిందాGovinda Hari Govinda
గోకుల నందన గోవిందాGokula Nandana Govinda
ఇతి శ్రీ వెంకటేశ్వర గోవింద నామావళి సంపూర్ణం ||Iti Sri Venkateswara Govinda Namavali Sampurnam ||

Venkateswara Swamy Ashtothram

Leave a Comment