Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in Telugu and English

Get Sri Sowbhagya Lakshmi Ravamma Harathi in Telugu and English lyrics here, giving you the ability to chant it with intense devotion and invoke the mercy of the respected Goddess Sowbhagya Lakshmi Devi.

Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in Telugu

సౌభాగ్య లక్ష్మి రావమ్మా…. అమ్మా…. సౌభాగ్య లక్ష్మి రావమ్మా

చరణం: 1
నుదుట కుంకుమ రవిబింబముగా కన్నుల నిండుగ కాటుక వెలుగా
కాంచన హారము గళమున మెరియగా పీతాంబరముల శోభలు నిండగ
|| సౌభాగ్య లక్ష్మి రావమ్మా…. అమ్మా…. సౌభాగ్య లక్ష్మి రావమ్మా ||

చరణం: 2
నిండుగ కరముల బంగరు గాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వలు
గలగలమని సవ్వడి జేయగా సౌభాగ్యవతుల సేవల నందగ
|| సౌభాగ్య లక్ష్మి రావమ్మా…. అమ్మా…. సౌభాగ్య లక్ష్మి రావమ్మా ||

చరణం: 3
నిత్య సుమంగళి నిత్యకళ్యాణి భక్తజనుల మా కల్పవల్లివై
కమలాసనవై కరుణ నిండగా కనకవృష్టి కురిపించే తల్లి
|| సౌభాగ్య లక్ష్మి రావమ్మా…. అమ్మా…. సౌభాగ్య లక్ష్మి రావమ్మా ||

చరణం: 4
జనకరాజుని ముద్దుల కొమరిత రవికుల సోముని రమణీమణివై
సాథు సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చెడి దీవెనలీయగ
|| సౌభాగ్య లక్ష్మి రావమ్మా…. అమ్మా…. సౌభాగ్య లక్ష్మి రావమ్మా ||

చరణం: 5
కుంకుమ శోభిత పంకజ లోచని వెంకట రమణుని పట్టపురాణి
పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా యింట వెలసిన
|| సౌభాగ్య లక్ష్మి రావమ్మా…. అమ్మా…. సౌభాగ్య లక్ష్మి రావమ్మా ||

చరణం: 6
సౌభాగ్యమ్ముల బంగరుతల్లి పురందర విఠలుని పట్టపురాణి
శుక్రవారము పూజలనందగ సాయంకాలము శుభ ఘడియలలో
|| సౌభాగ్య లక్ష్మి రావమ్మా…. అమ్మా…. సౌభాగ్య లక్ష్మి రావమ్మా ||

Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in English

Sowbhagya Lakshmi Ravamma… Amma… Sowbhagya Lakshmi Ravamma

Charanam: 1
Nudhuta Kukuma Ravibimbamugaa Kannula Nindugaa Kaatuka Velugaa
Kaanchan Haaramu Galamuna Meriyagaa Peethaambaramulaa Shobhalu Nindugaa
|| Sowbhagya Lakshmi Ravamma… Amma… Sowbhagya Lakshmi Ravamma ||

Charanam: 2
Ninduga Karamula Bangaru Gaajulu Muddhuloluku Vaadhammulaa Muvvaluu
Gala Galamani Savvadi Jeyagaa Sowbhaagyavathulaa Sevalunandhagaa
|| Sowbhagya Lakshmi Ravamma… Amma… Sowbhagya Lakshmi Ravamma ||

Charanam: 3
Nithya Sumangali Nithya Kalyani Bhaktha Janula Maa Kalpavallivai
Kamalaasanavai Karuna Nindagaa Kanakavrushti Kuripinche Thalli
|| Sowbhagya Lakshmi Ravamma… Amma… Sowbhagya Lakshmi Ravamma ||

Charanam: 4
Janakarajuni Muddhula Komaritha Ravikula Somuni Ramaneemanivai
Saadhu Sajjanulaa Poojalandhukoni Shubhamula Nichedi Deevenaleeyaga
|| Sowbhagya Lakshmi Ravamma… Amma… Sowbhagya Lakshmi Ravamma ||

Charanam: 5
Kumkuma Shobhitha Pankaja Lochani Venkata Ramanuni Pattapuraani
Pushkalamuga Sowbhaagyamuniche Punyamoorthi Maa Inta Velasina
|| Sowbhagya Lakshmi Ravamma… Amma… Sowbhagya Lakshmi Ravamma ||

Charanam: 6
Sowbhaagyamulaa Bangaru Thalli Purandhara Vitaluni Pattapurani
Shukravaram Poojalanandhaga Saayamkalamu Shubha Ghadiyalalo

|| Sowbhagya Lakshmi Ravamma… Amma… Sowbhagya Lakshmi Ravamma ||

Leave a Comment